Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IAS Officers transfers in AP


ఆంధ్రప్రదేశ్‌లో 27 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జాయింట్‌ కలెక్టర్ల వ్యవస్థకు అనుగుణంగా ప్రభుత్వం ఈ బదిలీలు చేపట్టింది. అధికారుల బదిలీ అయిన స్థానాలు..
శ్రీకాకుళం జిల్లా
రైతు భరోసా, రెవెన్యూ జేసీగా సుమిత్‌కుమార్
గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా కె.శ్రీనివాసులు
విజయనగరం జిల్లా
రైతు భరోసా, రెవెన్యూ జేసీగా జి. క్రిస్ట్ కిషోర్‌కుమార్
గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా మహేష్‌ కుమార్ రావిరాల
విశాఖపట్నం జిల్లా
రైతు భరోసా, రెవెన్యూ జేసీగా ఎం.వేణుగోపాల్‌రెడ్డి
గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా పి. అరుణ్‌బాబు
తూర్పు గోదావరి జిల్లా
రైతు భరోసా, రెవెన్యూ జేసీగా జి.లక్ష్మీషా
గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా కీర్తి చేకూరి
పశ్చిమ గోదావరి జిల్లా
రైతు భరోసా, రెవెన్యూ జేసీగా కె.వెంకటరమణారెడ్డి
గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా హిమాన్షు శుక్లా
కృష్ణా జిల్లా
రైతు భరోసా, రెవెన్యూ జేసీగా కె.మాధవీలత
గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా శివశంకర్‌ లోతేటి
గుంటూరు జిల్లా
రైతు భరోసా, రెవెన్యూ జేసీగా ఏఎస్‌ దినేష్‌కుమార్
గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా పి.ప్రశాంతి
ప్రకాశం జిల్లా
రైతు భరోసా, రెవెన్యూ జేసీగా జె.వెంకటమురళీ
గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా టీఎస్ చేతన్
నెల్లూరు జిల్లా
రైతు భరోసా, రెవెన్యూ జేసీగా వి.వినోద్‌కుమార్
గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా ఎన్. ప్రభాకర్‌రెడ్డి
చిత్తూరు జిల్లా
రైతు భరోసా, రెవెన్యూ జేసీగా డి. మార్కండేయులు
గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా వీరబ్రహ్మయ్య
వైఎస్సార్‌ జిల్లా
రైతు భరోసా, రెవెన్యూ జేసీగా ఎం.గౌతమి
గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా సాయికాంత్ వర్మ
అనంతపురం జిల్లా
రైతు భరోసా, రెవెన్యూ జేసీగా నిషాంత్‌కుమార్
 గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా లావణ్య వేణి
కర్నూలు జిల్లా
రైతు భరోసా, రెవెన్యూ జేసీగా రవిసుభాష్
గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా ఎస్.రామసుందర్‌రెడ్డి
Detailed GO.RT.No. 809
DOWNLOAD

Previous
Next Post »
0 Komentar

Google Tags