Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Karnataka government cancelled leave encashment and DA to Employees

కర్ణాటక: డి.ఎ. & ఆర్జిత సెలవులను నగదుగా మార్చుకునే సదుపాయం రద్దు
కర్ణాటక రాష్ట్రప్రభుత్వం ఉద్యోగులు ఆర్జిత సెలవులను నగదుగా మార్చుకునే సదుపాయాన్ని (లీవ్ఎన్ క్యాష్ మెంట్) రద్దు చేసింది. ఈ రద్దు ప్రతిపాదన 2020 సం. కు వర్తించనున్నది. అలాగే 2020 జనవరి 1 నుంచి 2021 జూన్ 30 వరకూ మంజూరు చేయాల్సిన కరవు భత్యాన్ని (డి.ఎ.) లను కూడా రద్దు చేసింది. కేంద్రంతో పాటు రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు కూడా 18 నెలలు అదనపు డి.ఎ. ను పొందలేరు.
Previous
Next Post »
0 Komentar