Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

More exclusions from lockdown in AP



ఏపీలో లాక్ డౌన్ నుంచి మరిన్ని మినహాయింపులు...నేటి నుంచి అమల్లోకి...
ఏపీ పరిధిలో తిరిగేందుకు ఆటోలు, కార్లు, ఇతర ప్రైవేటు వాహనాలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. కరోనా వైరస్ లాక్ డౌన్ 4.0 గడువు రేపటితో ముగుస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా లాక్ డౌన్‌కు సంబంధించి రాష్ట్రంలో ప్రజలకు మరికొన్ని మినహాయింపులు ఇచ్చింది. కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో ప్రయాణికులకు అనుమతినిచ్చింది. అయితే కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రయాణాలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు వాహనాల్లో 50 శాతం సీట్లలో ప్రయాణానికి పచ్చజెండా ఊపింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags