Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

National Test Abhyas APP

National Test Abhyas APP
జేఈఈ, నీట్‌లో మంచి ర్యాంక్‌ పొందడానికి National Test Abhyas APP ఎంతో సహకరిస్తుంది..
జేఈఈ మెయిన్‌, నీట్‌- 2020 పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు నమూనా పరీక్షలు (మాక్‌ టెస్టులు) రాసేందుకు ఉపయోగపడే నేషనల్‌ టెస్ట్‌ అభ్యాస్‌' యాప్‌ను కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్‌ ఫోఖ్రియాల్‌ తాజాగా ఆవిష్కరించారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అభివృద్ధి చేసిన నేషనల్‌ టెస్ట్‌ అభ్యాస్‌' యాప్‌ జేఈఈ మెయిన్, నీట్‌ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
National Test Abhyas APP

Previous
Next Post »
0 Komentar

Google Tags