Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

RBI extends moratorium on loans for another 3 months

RBI extends moratorium on loans for another 3 months
టర్మ్‌ లోన్లపై మారటోరియంను మరో 3 నెలలు పొడిగించిన ఆర్బీఐ...
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వినియోగదారులకు భారీ ఊరట కల్పించారు. టర్మ్‌ లోన్లపై మారటోరియం మరో మూడు నెలలను పొడిగిస్తున్నట్లు చెప్పారు.  జూన్‌ 1 నుంచి ఆగస్టు 31 వరకు టర్మ్‌ లోన్లపై మారటోరియం కొనసాగుతుందని వెల్లడించారు. ఆర్‌బీఐ వడ్డీరేట్లలో కుడా కీలక మార్పులను చేసింది. వడ్డీరేట్లు 40 బేసిస్ పాయింట్లను ఆర్‌బీఐ తగ్గించింది. ఈ రెండు నెలల్లో 3 సార్లు వడ్డీరేట్లపై ఆర్‌బీఐ సమీక్షా సమావేశం నిర్వహించింది. ఆర్థిక వృద్ధి రేటు పెంచేవిధంగా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంది. రెపోరేటు 4.40 నుంచి 4 శాతానికి తగ్గించింది. రివర్స్ రెపోరేటు 3.35 శాతానికి తగ్గించింది.
Previous
Next Post »
0 Komentar