Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SCHEDULE OF TELANGANA COMMON ENTRANCE TESTS-2020

SCHEDULE OF TELANGANA COMMON ENTRANCE TESTS-2020


రాష్ట్రంలో ఎంసెట్ ప్రవేశ పరీక్షను జూన్ 6 నుండి 8వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. కోవిడ్-19 నిబంధనలకు లోబడి, యూజీసీ ఇచ్చిన సలహాలకు అనుగుణంగా ఈ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి షెడ్యుల్ ను విడుదల చేయడం జరిగింది.
SCHEDULE
ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పెంపు
తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును ఉన్నత విద్యామండలి మరోసారి పెంచింది. ఎంసెట్, ఐసెట్, ఈసెట్ తో పాటు అన్ని ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును వచ్చే నెల 10 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన గడువు ఈ నెల 31తో ముగియనుంది. 

Previous
Next Post »
0 Komentar

Google Tags