Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Two degrees can be read simultaneously

ఏకకాలంలో రెండు డిగ్రీలు చదవవచ్చు
త్వరలో ఒకే సమయంలో రెండు డిగ్రీలను చదివే అవకాశం రాబోవుచున్నది. ఈ ప్రతిపాదనకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇప్పటికే ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈవిషయమై గతేడాది యూజీసీ వైస్ చైర్మన్ భూషన్ పట్వర్ధన్ ఆధ్వర్యంలో కమిటీ వేసి అధ్యయనం చేసింది. అయితే రెండు డిగ్రీలలో ఒకటి రెగ్యులర్ గానూ , మరోకటి ఆన్లైన్ డిస్టెన్స్ లెర్నింగ్ (ఓడీఎల్) ద్వారా చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. 
Previous
Next Post »
0 Komentar

Google Tags