Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP higher education calendar details

AP higher education calendar details

కోవిడ్ కారణంగా సిలబస్‌ పూర్తికాకపోగా సెమిస్టర్‌ పరీక్షలు కూడా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీన్ని పూర్తి చేయడంతోపాటు 2020–21 విద్యాసంవత్సరాన్ని ప్రారంభించడంపై యూజీసీ సూచనలతో 9 అంశాలతో ఉన్నత విద్యామండలి ప్రణాళిక రూపొందించింది. 
ఉన్నత విద్యామండలి షెడ్యూల్ ఇలా...
ఎంసెట్ పరీక్ష: జులై 27 నుంచి 31 వరకు
మొదటి విడత కౌన్సెలింగ్: ఆగస్టు 16 నుంచి 25వరకు
బీటెక్, బీఫార్మసీ ఫస్టియర్ తరగతులు సెప్టెంబర్ 2 నుంచి
రెండో విడత కౌన్సెలింగ్ సెప్టెంబర్ 3 నుంచి 7 వరకు
ఈసెట్ పరీక్ష :జులై 24
మొదటి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 3 నుంచి 8 వరకు
రెండోవిడత కౌన్సెలింగ్ ఆగస్టు 19 నుంచి 22వరకు
తరగతులు ప్రారంభం ఆగస్టు 17 నుంచి
ఐసెట్ పరీక్ష : జూలై 25
మొదటి విడత కౌన్సెలింగ్ ఆగస్టు27 నుంచి సెప్టెంబర్ 2 వరకు
రెండోవిడత కౌన్సెలింగ్ సెప్టెంబర్ 12 నుంచి 15 వరకు
ఫస్ట్ సెమిస్టర్ తరగతుల ప్రారంభం సెప్టెంబర్ 7
డిగ్రీ తదితర నాన్ ప్రొఫెషనల్ కోర్సుల క్యాలెండర్ ఇలా..
కాలేజీల రీ ఓపెనింగ్ ఆగస్టు1
3, 5 సెమిస్టర్ల తరగతులు ఆగస్టు 3
నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తరగతులు సెప్టెంబర్ 15
3, 5 సెమిస్టర్ల ఇంటర్నల్ పరీక్షలు అక్టోబర్ 19 - 23
1 సెమిస్టర్ ఇంటర్నల్ పరీక్షలు నవంబర్ 23-28
3, 5 సెమిస్టర్ల చివరి పరీక్షలు డిసెంబర్ 1
1 సెమిస్టర్ చివరి పరీక్షలు జనవరి 4
ప్రొఫెషనల్ కోర్సుల క్యాలెండర్ ఇలా...
2019-20 చివరి సెమిస్టర్ పరీక్షల ఆరంభం 2020 జూలై 1 నుంచి
2019 విద్యా సంవత్సరం ఇతర సెమిస్టర్ పరీక్షలు 2020 జూలై 15 నుంచి
3, 5, 7 సెమిస్టర్ల క్లాస్వర్కు ప్రారంభం 2020 ఆగస్టు 3 నుంచి
ఫస్టియర్ బీటెక్, బీఫార్మా తరగతులు ప్రారంభం 2020 సెప్టెంబర్ 2
ఎంబీఏ, ఎంసీఏ 1 సెమిస్టర్ తరగతులు 2020 సెప్టెంబర్ 7

Previous
Next Post »
0 Komentar