Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APDME NOTIFICATION FOR DIRECT RECRUITMENT OF ASSISTANT PROFESSORS-2020 & LATERAL ENTRY

APDME NOTIFICATION FOR DIRECT RECRUITMENT OF ASSISTANT PROFESSORS-2020 & LATERAL ENTRY

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ 
మొత్తం పోస్టుల సంఖ్య: 737(డైరెక్ట్ రిక్రూట్ మెంట్-442, లేటరల్ ఎంట్రీ-295)
అర్హతలు, ఎంపిక విధానం & పోస్ట్ ల వివరాల కోసం క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ చూడగలరు.
వయసు: 01.06.2020 నాటికి 42 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ 
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19.06.2020
దరఖాస్తులకు చివరి తేది: 18.07.2020
Detailed Notification
Annexure 
Official website

Previous
Next Post »
0 Komentar