Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APRCET-2019 Merit lists & Roster points

APRCET-2019 Merit lists & Roster points

JAWAHARLAL NEHRU TECHNOLOGICAL UNIVERSITY KAKINADA
Ph.D. Admissions (APRCET) 2019-2020
ఆర్‌సెట్‌ మెరిట్‌ లిస్ట్‌ విడుదల
జేఎన్టీయూకే పరిధిలో నిర్వహించే ఏపీ రీసెర్చ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2019 (ఏపీఆర్‌సెట్‌)లో మెరిట్‌ లిస్ట్‌ను ఉపకులపతి ప్రొ.ఎం.రామలింగరాజు శుక్రవారం విడుదల చేశారు. ఫిబ్రవరిలో ఆర్‌సెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ ప్రొ.కె.వి.రమణ ఆధ్వర్యంలో జేఎన్టీయూకేలో ఇంటర్వ్యూలు జరిగాయి. వీరిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల మెరిట్‌ లిస్టును విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్‌ ప్రాతిపదికన త్వరలోనే షెడ్యూల్‌ను ప్రకటించి 2019-2020 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీకి ప్రవేశాలు కల్పిస్తామన్నారు. పూర్తి వివరాలకు www.jntuk.edu.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
JNTUK-DA- APRCET-2019 – Merit order ranks
JNTUK-DA-APRCET-2019-Category wise number of Ph.D. Seats as per Roster
CLICK HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags