Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Cancellation of 188 Private DEd Colleges..?

188 ప్రైవేటు డీఎడ్‌ కాలేజీల గుర్తింపు రద్దు ?
ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అడ్మిషన్లు చేసుకున్న 188 ప్రైవేటు డీఎడ్‌ (డీఎల్‌ఈడీ) కాలేజీల గుర్తింపును రద్దు చేయాల్సిందిగా నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌(ఎన్‌సీటీఈ)కి  రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. ఆయా కాలేజీలు 2018-19 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ అనుమతి లేకుండా, అమల్లో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడమే ఇందుకు కారణం. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్‌ వి.చినవీరభద్రుడు ఎన్‌సీటీఈ రీజినల్‌ డైరెక్టర్‌(న్యూఢిల్లీ)కు లేఖ రాశారు.
Previous
Next Post »

1 comment

  1. ఇప్పుడు మాలాంటి స్టూడెంట్స్ భవిష్యత్ ఏంటి టూ ఇయర్స్ వేస్ట్ ఇప్పుడు మేము ఏం చేయాలి

    ReplyDelete

Google Tags