Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

DRDO Scientist ‘B’ vacancies - 2020 Notification details

DRDO Scientist ‘B’ vacancies-2020 Notification details

డిఫెన్స్ రిసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ( డి. ఆర్. డి. ) భారతదేశంలోని హైదరాబాదులో మరియు ఇతర ప్రాంతాలలో వివిధ సబ్జెక్టులలో   ఇంజినర్/ సైంటిస్టుబిపోస్టులు.
  మొత్తం ఖాళీల సంఖ్య : 311
  అర్హత : సంబంధిత సబ్జెక్టులలో గ్రాడ్యుయేషన్ ( బి. . / బి. టెక్) లో ఫస్ట్ క్లాస్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
  ఎంపిక విధానం : సంబంధిత బ్రాంచి లో  గేట్ స్కోరు ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
  దరఖాస్తు విధానం : ఆన్ లైన్
  అప్లికేషన్ ఫీజు: 100/- . SC/ST , PWD, మహిళా అభ్యర్ధలకు ఫీజు లేదు.
  దరఖాస్తు చివరి తేది : 10/07/2020
పూర్తి వివరాలకు https://www.drdo.gov.in/careers  లో చూడగలరు.
Previous
Next Post »
0 Komentar

Google Tags