Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

How to change Examination centers for EAMCET, ICET, LAWCET etc in sche.ap.gov.in

పరీక్షా కేంద్రాల ఆప్షన్ మార్పుకు అవకాశం
ఎంసెట్, ఈ సెట్ తదితర సెట్లకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు పరీక్ష కేంద్రాన్ని మార్చుకునే అవకాశాన్ని ఎపి ఉన్నత విద్యామండలి(APSCHE) కల్పించింది. sche.ap.gov.in వెబ్ సైట్లో అభ్యర్థులు పేమెంట్ ఐడీ, అప్లికేషన్ నెంబర్, పుట్టిన రోజు వివరాలు నమోదు చేసి పరీక్షా కేంద్రాల ఎంపికను మార్చుకోవచ్చునని ఎపిఎస్ సి హెల్ప్ కార్యదర్శి బి సుధీర్ ప్రేమ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
EAMCET, LAWCET, PGECET,EDCET సెట్లకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ నెల 22, 23 తేదిల్లో, ICET,PECET, ECETలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ నెల 24,25 తేదీల్లో పరీక్షా కేంద్రాలను మార్చుకోవచ్చునని తెలిపారు. అభ్యర్ధులు చెప్పే సమాధానం, ఖాళీల వెసులుబాటుపై పరీక్షా కేంద్రాల మార్పు ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags