Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jagananna Thodu Scheme full details

Jagananna Thodu Scheme full details


"జగనన్న తోడు" పథకం పూర్తి వివరాలు
నవరత్నాల అమలులో భాగంగా "జగనన్న తోడు" పథకంలో భాగంగా చిరు వ్యాపారుల అభివృధ్ధిని ఆకాంక్షిస్తూ ఒక్కొక్కరికి రూ.10000లు లోపు వడ్డీ లేని ఋణం ఇవ్వడం జరుగుతుంది.ఈ ఋణం తిరిగి చెల్లించవలెను. ఈ సర్వేకు చివరితేది 13 జూలై 2020. ఈ పథకానికి చిరువ్యాపారులు ,తోపుడు బండ్లు మీద, గంపలలో వస్తువులు మోస్తూ అమ్ముకునే వారు అర్హులు.
ఈ పథకంలో భాగంగా అర్హులైన వారికి రూ.10,000 వడ్డీలేని ఋణం ఇవ్వబడుతుంది.అనగా మొదటగా ఋణగ్రహీత ఋణం తిరిగి చెల్లించవలెను..ఈ ఋణానికి కాబడిన పూర్తి వడ్డీని ప్రభుత్వం ఋణగ్రహీతకు తిరిగి చెల్లింస్తుంది.
ఈ పథకానికి కావలసిన అర్హతలు
>18 సం.లు నిండి ఉండాలి.
>నెలసరి ఆదాయం రూ.10000ల లోపు ఉండాలి
>పొలం 10 ఎకరాల లోపు ఉండాలి.
>విద్యుత్ వినియోగం 300యూనిట్లలోపు ఉండాలి.
>ఆదాయపు పన్ను చెల్లించేవారు అనర్హులు
>నాలుగు చక్రాల వాహనం కలిగియుండరాదు.
>షాపు రిజిష్ర్టేషన్ గుర్తింపు పత్రం ఉండవలెను.
"జగనన్న తోడు" పథకం పూర్తి వివరాలు
జగనన్న తోడు సమాచార సేకరణ మరియు ధ్రువీకరణ కొరకు ప్రామాణిక క్రియ విధానాలు
Jagananna Thodu Schedule of Implementation
DOWNLOAD

Previous
Next Post »

2 comments

  1. please extant the date of jagananna thodu scheme

    ReplyDelete
  2. కాళ్ళ రమేష్ స్టిక్కరింగ్ షాప్ కాకరపల్లి

    ReplyDelete

Google Tags