Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Merging of all schools functions under the Panchayat Raj Dept. existing in the limits of Municipalities into the Municipal Management


పురపాలక శాఖ లోకి పంచాయతీరాజ్ పాఠశాలలు
ఎలాంటి మార్పులు ఉంటాయి..
>పట్టణాల్లోని పాఠశాలలన్నింటినీ మున్సిపాలిటీలో కలపడం వల్ల పర్యవేక్షణ అధికారం కమిషనర్లకు ఉంటుంది.
>టీచర్లకు ఒక మున్సిపాలిటి నుంచి మరో మున్సిపాలిటీకి మాత్రమే బదిలీలు ఉంటాయి.
>పదోన్నతులు, బదిలీలు, నియామకాలు కమిషనర్లు నిర్వహిస్తారు.
>పాఠశాల అభివృద్ధి బాధ్యత స్థానిక సంస్థలకు ఉంటుంది.
>మున్సిపల్‌ స్కూలు హెచ్‌ఎంలకు గెజిటెడ్‌ హోదా ఉండదు. పాఠశాలలను ఇతర యాజమాన్యాలకు బదిలీ కావాలంటే మున్సిపల్‌ కౌన్సిల్‌ ఆమోదం తప్పనిసరి.
>విలీనానికి ముందు ఉపాధ్యాయులకు ఆప్షన్‌ ఇస్తారు.  వారి ఇష్టప్రకారమే మున్సిపల్‌ యాజమాన్యంలోకి రావచ్చు.
Sub: MA&UD Dept. - Establishment - Education - Merging of all schools functions under the Panchayat Raj Dept., i.e. Zilla Parishad and Mandal Praja Parishad Managements existing in the limits of Municipal Corporation/ Municipality/ Nagara Panchayats into the Municipal Management - Regarding.
Lr.Roc.No. 11036/2/2017-JSEC(2299/2017/J3), dated 21/05/2020.
మున్సిపల్ కార్పొరేషన్ / మున్సిపాలిటీ / నగర పంచాయితీ పరిధిలోకి వచ్చే జిల్లాపరిషత్ & మండల పరిషత్ పాఠశాలను మున్సిపల్ మేనేజ్ మెంట్ పరిధిలోకి విలీనానికి ప్రతిపాదనలు...
DOWNLOAD

Previous
Next Post »

1 comment

Google Tags