Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

More new features on WhatsApp soon

వాట్సాప్‌లో త్వరలో మరిన్ని వినూత్న ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నాయి.
>ఇన్‌-యాప్‌ బ్రౌజర్‌ ద్వారా యూజర్లు తమకు చాట్స్‌ లో వచ్చిన లింక్స్‌ ను వెబ్‌ బ్రౌజర్‌కు రీడైరెక్ట్‌ చేయకుండానే నేరుగా ఓపెన్‌ అవుతాయి
>మల్టిపుల్‌ డివైజ్‌ సపోర్ట్‌ ఫీచర్‌ ద్వారా సమయంలో ఒక డివైజ్‌ కంటే పలు డివైజ్‌ల్లో తమ వాట్సాప్‌ ఖాతాలోకి యూజర్లు లాగిన్‌ అయ్యే వెసులుబాటు
>ఇక వాట్సాప్‌ స్టోరీలు, స్టేటస్‌లను నిర్ధిష్ట సమయం కనిపించేలా సెల్ప్‌ డిస్ర్టక్టింగ్‌ మెసేజెస్‌ ఫీచర్‌
>క్యూఆర్‌ కోడ్‌ ఫీచర్‌ ద్వారా యూజర్‌ కేవలం క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా నూతన కాంటాక్ట్స్‌ ను యాడ్‌ చేసుకోవచ్చు.
>ఇక ఎంపిక చేసిన ఫ్రెండ్స్‌ కు లాస్ట్‌ సీన్‌ ఆప్షన్‌ను అందుబాటులోకి తేనున్నది.
Previous
Next Post »
0 Komentar