Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Petition in Supreme Court on CBSE Examinations

సీబీఎస్ఈ పరీక్షలు వద్దని సుప్రీంకోర్టులో పిటిషన్
జూలై 1 నుంచి 15 వరకు 12వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. కరోనా వేగంగా విస్తరిస్తున్న తరుణంలో పరీక్షల నిర్వహణ ప్రమాదకరమని, అందువల్ల ఆ పరీక్షలను రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని అందులో కోరారు. ఇప్పటికే పూర్తయిన పరీక్షలు, ఇంటర్నల్స్ ప్రాతిపదికన ఫలితాలను ప్రకటించాలని సీబీఎస్ఈ ఆదేశించాలని అభ్యర్థించారు. 
Previous
Next Post »
0 Komentar