Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Puducherry government cancelled 10th class examinations



10వ తరగతి పరీక్షలను రద్దు చేసిన పుదుచ్చేరి ప్రభుత్వం

తెలంగాణ‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల త‌ర‌హాలో కేంద్ర‌పాలిత ప్రాంత‌మైన పుదుచ్చేరి రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీఎం వి. నారాయణ సామి వెల్లడించారు. క‌రోనా తీవ్రత నేప‌థ్యంలో బోర్డు ఎగ్జామ్స్ లేకుండానే అంద‌రినీ పాస్ చేసి పై త‌ర‌గ‌తుల‌కు ప్ర‌మోట్ చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: తమిళనాడులో 10వ తరగతి పరీక్షలు రద్దు..

Previous
Next Post »
0 Komentar