Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Restoration of Interstate services between Andhrapradesh and Karnataka w.e.f. 17th June 2020 Instructions


అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పచ్చజెండా
ఏపీ నుంచి కర్ణాటక రాష్ట్రానికి ఆర్టీసీ బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 17 నుంచి కర్ణాటకలోని బెంగళూరు సహా పలు ప్రాంతాలకు బస్సులు నడపనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు జిల్లా కేంద్రాలు, పట్టణాల నుంచి కర్ణాటకకు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది. రేపటినుంచి ఆన్‌లైన్‌ రిజర్వేషన్లు ప్రారంభమవుతాయని apsrtconline.in ద్వారా రిజర్వేషన్‌ చేసుకోవాలని సూచించింది. 
Restoration of Interstate services between Andhrapradesh and Karnataka w.e.f. 17.06.2020 – communications of Instructions – Reg

Previous
Next Post »
0 Komentar

Google Tags