Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Services of all passenger Trains which have been cancelled up to 12th August

Services of all passenger Trains which have been cancelled up to 12th August

ఆగస్టు 12 వరకు రైళ్లు రద్దు

కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 12 వరకు సాధారణ రైళ్లు రద్దు చేసింది. జులై 1 నుంచి ఆగస్టు 12 వరకు బుకింగ్ చేసుకున్న టికెట్లను రద్దు చేశామని, వీరికి పూర్తి నగదు రీఫండ్ ఇస్తామంది. కరోనా కేసులు తగ్గిన తర్వాత సాధారణ రైలు సర్వీసులు నడపడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. కాగా ప్రస్తుతం కొన్ని ప్రత్యేక రైళ్లను మాత్రమే రైల్వేశాఖ నడుపుతోంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags