Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Upload of Formative and Summative Assessment marks for all classes in the CSE portal

జూన్ 26లోగా FA & SA మార్కులు అప్లోడ్ చేయాలి-పాఠశాలలుకు ఆదేశాలు


రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాలలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో ఆయా తరగతుల విద్యార్థులకు ఇంతకు ముందు నిర్వహిం చిన ఫార్మేటివ్ అసెస్మెంట్ (FA), సమ్మేటివ్ అసెస్మెంట్ (SA) పరీక్షలకు సంబంధించిన మార్కులను కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యు కేషన్ (సీఎస్ఈ) పోర్టల్లో ఈ నెల 26వ తేదీలోపు అప్లోడ్ చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఆదేశాలు జారీచేశారు. రీజనల్ జాయింట్ డైరెక్టర్లు, డీఈఓలు క్షేత్రస్థాయిలోని అన్ని స్థాయిల సిబ్బందికి కచ్చితమైన సూచ నలు జారీచేయాలని పేర్కొ న్నారు. ఫీల్డ్ ఆఫీసర్, పాఠశాలల ప్రధానోపాధ్యా యులు వీటిని అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు గడువు సమయంలోపు అప్లోడ్ చేయకపోతే సంబంధిత సిబ్బందితో పాటు ఇన్స్పెక్టింగ్ అధికారులపై కూడా కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు.
Upload of Formative and Summative Assessment marks for all classes of all the students studying in all Government Management Schools in the CSE portal –orders- issued
Memo Rc.No.147/A&I/2020-1
Dated: 24/06/2020
DOWNLOAD
SERVER-1 : SRIKAKULAM, VIZIANAGARAM, VISAKHAPATNAM, EAST GODAVARI, WEST GODAVARI
CLICK HERE
SERVER-2 :KRISHNA, GUNTUR,PRAKASAM, NELLORE
CLICK HERE
SERVER-3 : KADAPA, KURNOOL, ANANTHAPUR, CHITTOOR
CLICK HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags