Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ADMISSION INTO CLASS-VIII RASHTRIYA INDIAN MILITRAY COLLEGE , DEHRADUN

ADMISSION INTO CLASS-VIII RASHTRIYA INDIAN MILITRAY COLLEGE , DEHRADUN FOR THE TERM JULY -2021


మిలటరీ కాలేజ్ అడ్మిషన్లకు ప్రవేశ పరీక్ష
డెహ్రాడూన్ లోని రాష్ట్రఇండియన్ మిలటరీ కాలేజ్ లో ఎనిమిదో తరగతి అడ్మిషన్ కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు. ఈ మేరకు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ప్రవేశ పరీక్ష కోసం బాలుర నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రవేశ పరీక్ష విజయవాడ కేంద్రంలో డిసెంబర్ 1, 2 తేదీల్లో జరుగుతుంది దరఖాస్తులు సమర్పించేందుకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. వివరాల కోసం www.psc.ap.gov.in వెబ్ సైట్ సందర్శించాలని పీఎస్సార్ ఆంజనేయులు సూచించారు.
Detailed webnote
RIMC official Notification

Previous
Next Post »
0 Komentar

Google Tags