Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APBCWREI Withdrawal of conducting screening test - Implementation of Random Selection

మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకులాల్లో ప్రవేశానికి స్క్రీనింగ్ పరీక్ష రద్దు
రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకులాల్లో ప్రవేశానికి ఈ ఏడాదికి స్క్రీనింగ్ పరీక్షను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 5వ తరగతి లో ప్రవేశం, 6,7,8,9 తరగతుల్లో ఖాళీల భర్తీకి ఈ ఏడాది స్క్రీనింగ్ పరీక్షను ఉపసంహరిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. లాటరీ విధానం ద్వారా ఆయా తరగతుల్లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని అధికారులను ప్రభుత్వం సూచించింది.  ఈ మేరకు బీసీ సంక్షేమ గురుకుల సొసైటీ కార్యదర్శి చర్యలు తీసుకోవాలని... ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్ ఆదేశించారు.
Backward Classes Welfare Department – MJPAPBCWREI Society, Vijayawada –Admission of Students into Fifth standard and other remaining vacancies in 6,7,8,9 classes in Mahatma Jyothiba Phule Backward Classes Residential Schools from the academic year 2020-21 – Withdrawal of conducting screening test – Implementation of Random Selection (Drawl of Lots) – Permission – Accorded –Orders Issued.
Previous
Next Post »
0 Komentar

Google Tags