Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Deputation of Senior Assistants / Junior Assistants / Typists working under the unit of RJDSEs / DEOs

Deputation of Senior Assistants / Junior Assistants / Typists working under the unit of RJDSEs / DEOs in the state to work in the 0/o DIRECTOR, SCERT , AP ., Amaravati under FSTC – Applications called for – Regarding
Rc.No.173/A1SCERT/2020 Dated: 23/07/2020
పాఠశాల విద్య.. SCERT AP.. RJDలు, DEO ల పరిధిలో గల సీనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అసిస్టెంట్స్, టైపిస్టులను SCERT సంచాలకుల వారి కార్యాలయంలోని ఖాళీ పోస్టులలో  డెప్యూటేషన్ పై పనిచేయుటకు  ఆసక్తి గలవారినుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. కావున అంగీకారం తెలిపిన తమ పరిధిలోని మినిస్టీరియల్ సిబ్బంది వివరములు ప్రొఫార్మాలో పొందుపరచి ది. 27.07.2020 తన కార్యాలయానికి ఈ-మెయిల్ చేయవలసిందిగా అందరు RJD లు, DEOలను కోరుతూ SCERT AP సంచాలకులు ఉత్తర్వులు జారీ చేసారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags