Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

First Bell in Kerala Highlights

First Bell in Kerala ముఖ్యాంశాలు


>Online classes for 1 to 12th classes
>1 to7th - half an hour
>8 to 9th - one hour
>10th - 1 1/2 hours
>10+2 - 2 hours
>Monday to Friday classes and Saturday , Sunday review of that classes.
>ఈ కార్యక్రమం నిర్వహించాడినికి వారికున్న facilities
>UP and High schools లో all digital facilities.
>VICTERS అనే ప్రత్యేక channel ద్వారా classes.
>మొత్తం 60 లక్షల పిల్లలలో కేవలం 2.6 లక్షల మంది పిల్లలకు digital facility లేదు. ఆ 2.6 లక్షల మందికి నైబర్ హుడ్ లెర్నింగ్ సెంటర్ లో ఆ గ్రామంలో చిన్న సెంటర్లో టివి లో ద్వారా ప్రసారం.
>ICT programme కొరకు 2005 నుండి ఉపాధ్యాయులందరికీ digital training.
>CWSN పిల్లల కోసం white board online programme.
>vocational విద్యార్థులు కోసం 52 సబ్జెక్టు లలో ఆన్లైన్ క్లాసులు.
>లోకల్ చానెల్ లో మళయాళం కాక తమిళం, కన్నడ లో ప్రసారం
>Cisco WebEx  & YouTube వినియోగించి బోధన
>WhatsApp నందు teacher groups ద్వారా రివ్యూ మీటింగ్స్.
>Covid-19 సమయంలో పిల్లలలో ఒత్తిడిని తగ్గించడానికి ఈ first bell ఎంతగానో >ఉపయోగపడుతోంది.
విద్యలో కేరళ ఆదర్శం 100% విద్యార్థులకు డిజిటల్ పాఠాలు PDF

Previous
Next Post »
0 Komentar

Google Tags