Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Haryana schools to reopen from July 27

Haryana schools to reopen from July 27
హర్యానా రాష్ట్రంలో ఈ నెల 27నుంచి బడులు..
కరోనా విజృంభణతో దేశవ్యాప్తంగా విద్యాసంస్థలన్నింటినీ మార్చిలో మూసివేసిన విషయం తెలిసిందే. అయితే హర్యానా రాష్ట్రంలో రాష్ట్రంలో ఈ నెల 27నుంచి బడులను తెరుస్తున్నట్లు హర్యానా రాష్ట్ర విద్యాశాఖ పేర్కొంది. ఈ నెల ఒకటి నుంచి 26వ తేదీ వరకు వేసవి సెలవులుగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. వర్సిటీల వీసీలు, కళాశాలల యాజమాన్యాలతో చర్చించిన తర్వాత  కళాశాలలు, యూనివర్సిటీలు ఎప్పుడు తెరిచేది ప్రకటిస్తామని విద్యాశాఖ తెలిపింది. కాగా, జూలై 1 నుంచి పాఠశాలలను దశలవారీగా, ఆగస్టులో ఉన్నత విద్యాసంస్థలను తెరుస్తామని గత నెలలో హర్యానా విద్యాశాఖ మంత్రి కన్వర్‌పాల్‌ గుజ్జర్‌ ప్రకటించారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags