Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Online classes and the manner in which First Bell programme is being implemented in Kerala

Online classes and the manner in which First Bell programme is being implemented in Kerala

ఫస్ట్ బెల్పై అవగాహన రేపు
కేరళలో అమలు చేస్తున్న ఫస్ట్ బెల్ ప్రోగ్రామ్ పై అవగాహన కల్పించేందుకు గానూ ఆన్ లైన్ నాలెడ్జ్ షేరింగ్ సెషన్‌ను శుక్రవారం నిర్వహించనున్నామని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఫస్ట్ బెల్ కార్యక్రమ విధానాన్ని తెలుసుకునేందుకు ఎంపీపీ, జెడ్పీ, ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొనడంతో పాటు వారి పేర్లను రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు
Online Registration form
https://docs.google.com/forms/d/e/1FAIpQLSfNhRnoPcXWzRebPhZCBLu3J8gZ5xX1gE8504h36Pn5I2O-5w/viewform
Sub: School Education – APHRDI - for nominations - Online session on “Online classes and the manner in which First Bell programme is being implemented in Kerala " at 02:00 pm - 03:30 pm on Friday, 24th of July, 2020 – Nomination – Requested – Regarding.
Memo No.15/A&I/2018 Dated: 21/07/2020


Previous
Next Post »

1 comment

Google Tags