Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP School Academic Calendar 2020-21

181 రోజుల పనిదినాలతో పాఠశాల విద్యా శాఖ అకడమిక్‌ కేలండర్‌ సిద్ధం

*దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు
*5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలా ప్రణాళిక
దసరా, సంక్రాంతి సెలవులను తగ్గిస్తూ 181 రోజుల పనిదినాలు వచ్చేలా పాఠశాల విద్యా శాఖ అకడమిక్‌ కేలండర్‌ను సిద్ధం చేసింది. వచ్చే నెల 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలా దీన్ని రూపొందించారు. దసరాకు ఐదు, సంక్రాంతికి ఆరు రోజులు సెలవులు ఇవ్వనున్నారు. పాఠ్యాంశాలను 30శాతం వరకు తగ్గించనున్నారు.
పరీక్షలు..
* అక్టోబరులో నిర్మాణాత్మక మూల్యాంకనం (ఫార్మెటివ్‌)-1 పరీక్ష నిర్వహిస్తారు.
* వచ్చే ఏడాది జనవరిలో సంగ్రహణ్మాతక మూల్యంకనం (సమ్మెటివ్‌)-1
* మార్చిలో ఫార్మెటివ్‌-2
* ఏప్రిల్‌లో సమ్మెటివ్‌-2
సెలవులు ఇలా..
* అక్టోబరు 22 నుంచి 26 వరకు దసరా సెలవులు.
* మిషనరీ పాఠశాలలకు క్రిస్మస్‌ సెలవులు డిసెంబరు 24 నుంచి 28 వరకు.
* వచ్చే ఏడాది జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు.
AP School Academic Calendar 2020-21
Previous
Next Post »
0 Komentar

Google Tags