Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Choose Exam Centres before 10th Sep: APPSC


Choose Exam Centres before 10th Sep: APPSC
పరీక్షా కేంద్రాలు ఎంపిక చేసుకోండి: ఏపీపీఎస్సీ
గ్రూప్‌-1 మెయిన్స్‌ రాసేందుకు ప్రొవిజినల్‌గా అర్హత సాధించిన అభ్యర్థులు 3 పరీక్షా కేంద్రాలను ప్రాధాన్యంగా ఎంపిక చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ తెలిపింది. రాష్ట్రంలోని 13 జిల్లాలతోపాటు హైదరాబాద్‌లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.
ఈ ఏడాది నవంబరు 2 నుంచి 13 వరకూ పరీక్షలు జరగనున్నందున.. కొవిడ్‌-19 కారణంగా అభ్యర్థులకు సెంటర్ల ఆఫ్షన్‌ కల్పించినట్లు కమిషన్‌ తెలిపింది.
సెప్టెంబరు 10లోగా https://psc.ap.gov.in/ లో పరీక్షా కేంద్రాల ప్రాధాన్యం తెలియజేయాలని తెలిపింది.
Previous
Next Post »
0 Komentar

Google Tags