Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Constable (Executive) Male and Female in Delhi Police Examination-2020

Constable (Executive) Male and Female in Delhi Police Examination-2020
ఢిల్లీ పోలీస్‌లో 5846 కానిస్టేబుల్ ఉద్యోగాలు
‌ఢిల్లీలో ఖాళీగా ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్ఎస్సీ) నోటిఫికేష‌న్ ‌వివరాలు..
మొత్తం పోస్టులు: 5846
అర్హ‌త‌లు: ‌గుర్తింపు క‌లిగిన బోర్డు నుంచి ఇంట‌ర్ ఉత్తీర్ణులై ఉండాలి.
అప్లికేష‌న్ ఫీజు: ‌రూ.100 (ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు అప్లికేష‌న్ ఫీజు లేదు)
ఎంపిక విధానం: క‌ంప్యూట‌ర్ ఆధారిత రాత‌ప‌రీక్ష‌, దేహ‌దారుఢ్య ప‌రీక్ష
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
అప్లికేష‌న్ల‌కు చివ‌రితేదీ:‌ సెప్టెంబ‌ర్ 7
ఆన్‌లైన్ ఫీజులు చెల్లించ‌డానికి చివ‌రితేదీ: సెప్టెంబ‌ర్ 9
ఆఫ్‌లైన్ చాలాన్లు చెల్లించడానికి: సెప్టెంబ‌ర్ 11
ప‌రీక్ష తేదీ: న‌వంబ‌ర్ 27 నుంచి డిసెంబ‌ర్ 14 వ‌ర‌కు
Detailed Notification
Official website
Previous
Next Post »
0 Komentar