Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

D.Ed First Year exams from September 28th



D.Ed First Year exams from September 28th
సెప్టెంబర్ 28 నుంచి డీఈడీ ఫస్టియర్ పరీక్షలు

COVID-19 కారణంగా వాయిదా పడిన డీఈడీ ఫస్టియర్ పరీక్షలు (2018-20 బ్యాచ్) సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల డైరక్టర్ ఎ.సుబ్బారెడ్డి గురువారం ఒక ప్రకటన జారీ చేశారు.


Previous
Next Post »
0 Komentar

Google Tags