Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IIIT exams will be in September end



IIIT exams will be in September end
సెప్టెంబరు చివరలో ట్రిపుల్‌ ఐటీ పరీక్షలు

రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) పరిధిలోని ట్రిపుల్‌ ఐటీల్లో ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం, పీయూసీ రెండో సంవత్సర పరీక్షలు సెప్టెంబరు ఆఖరి వారంలో నిర్వహించనున్నట్లు కులపతి ఆచార్య కె.సి.రెడ్డి తెలిపారు. పరీక్ష తేదీలు త్వరలో తెలియజేస్తామన్నారు. ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ పరీక్షలను తమ ఇళ్ల వద్ద నుంచి లేదా క్యాంపస్‌లో రాసుకోవచ్చని తెలిపారు



Previous
Next Post »
0 Komentar

Google Tags