Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IIT JAM 2021: Online application process, eligibility, exam pattern

IIT JAM 2021:Online application process, eligibility, exam pattern

జామ్-2021 నోటిఫికేష‌న్ వివరాలు
భారత్ లో అత్యున్న‌త విద్యా సంస్థ‌లైన ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌)‌, ఐఐటీల్లో ఎమ్మెస్సీ కోర్సులు చేయ‌డానికి ప్ర‌వేశాలు క‌ల్పించే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫ‌ర్ మాస్టర్స్ (జామ్‌)-2021 నోటిఫికేష‌న్ విడుద‌లైంది.
>జామ్‌ను ఈ ఏడాది ఐఐఎస్ బెంగ‌ళూరు నిర్వ‌హించ‌నుంది.
>కోర్సులో ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న స‌బ్జెక్టులు: మ్యాథ్స్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, బ‌యోటెక్నాల‌జీ, జియాల‌జీ, మ్యాథ‌మెటిక‌ల్ స్టాటిస్టిక్స్ స‌బ్జెక్టులతో పాటు ఈసారి కొత్త‌గా ఎక‌నామిక్స్‌ను ప్ర‌వేశ‌పెట్టారు.
>జాతీయ స్థాయి ప్ర‌వేశ‌ప‌రీక్ష అయిన జామ్ ద్వారా ఐఐటీల్లో ఎమ్మెస్సీ పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ పీహెచ్‌డీ డ్యూయ‌ల్ డిగ్రీ, ఇత‌ర పోస్ట్ బ్యాచిల‌ర్ డిగ్రీ ప్రోగ్రాముల్లో, ఐఐఎస్సీలో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు.
>దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
>అప్లికేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం: సెప్టెంబర్ 10
>చివరి తేది: ఆక్టోబ‌ర్ 15 వ‌ర‌కు
>ప‌రీక్ష తేది: ఫిబ్ర‌వ‌రి 14న
>పూర్తి వివరాలకు  jam.iisc.ac.in ను సందర్శించండి..

Previous
Next Post »

1 comment

Google Tags