Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IPE March 2020 Re-counting and Re-Verification Results

IPE March 2020 Re-counting and Re-Verification Results
ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి రీ వెరిఫికేషన్ పలితాలను నేటి నుండి అందుబాటులో ఉంచనున్నట్లు బోర్డు కార్యదర్శి వి. రామకృష్ణ తెలిపారు. రీ వెరిఫికేషన్ చేసిన సమాధాన పత్రాలను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వెబ్సైట్ bie.ap.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు మంగళవారం ఉదయం 10గం. ల నుండి ఫలితాలు, ఆన్సర్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని కార్యదర్శి రామకృష్ణ సూచించారు.
Re-counting and Re-Verification Results
Previous
Next Post »
0 Komentar

Google Tags