Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Vidyakanuka Kits are Ready


Vidyakanuka Kits are Ready
విద్యాకానుక కిట్లు రెడీ
 పాఠశాలలు తెరవగానే పంపిణీ
 రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ప్రభుత్వం జగనన్న విద్యాకానుక కిట్లను అందించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఇప్పటికే విద్యాశాఖ పంపిణీ ప్రారంభించింది స్కూల్ బ్యాగులు, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, బెల్టు, షూస్, సాక్స్ తదితర వస్తువులతో సిద్ధం చేసిన కిట్లను రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల రిసోర్స్ సెంటర్లకు తరలిస్తున్నారు. బాలికలకు పాలపిట్ట రంగులో బ్యాగ్, బాలురకు నలుపు రంగులో విడివిడిగా బ్యాగులను అందించనున్నారు. ఈ మేరకు ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో రంగులను ఖరారు చేశారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags