Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: Village / Ward Volunteer Posts - Total Vacancies 298 - Details Here ..!


                                          

 AP: Village / Ward Volunteer Posts - Total Vacancies 298 - Details Here ..!
గ్రామ‌/ వార్డు వాలంటీర్ పోస్టులు.. మొత్తం ఖాళీలు 298.. పూర్తి వివరాలు ఇవే..!
క‌ర్నూలు జిల్లాలోని వివిధ మండాలాల్లో ఖాళీగా ఉన్న 298 గ్రామ‌/ వార్డు వాలంటీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం క‌ర్నూలు జిల్లాలోని వివిధ మండాలాల్లో ఖాళీగా ఉన్న 298 గ్రామ‌/ వార్డు వాలంటీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై.. స్థానిక వ్యక్తి అయి ఉండాలి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్‌ 17, 2020 దరఖాస్తుకు చివరితేది. పూర్తి వివరాలకు https://gswsvolunteer.apcfss.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

ముఖ్య సమాచారం:
మొత్తం ఖాళీలు: 298
అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌తతో పాటు స్థానిక గ్రామ‌పంచాయ‌తీ ప‌రిధిలో నివ‌సిస్తూ ఉండాలి.
వ‌య‌సు: 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై అవ‌గాహ‌న‌, అనుభ‌వం, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్, క‌మ్యూనికేష‌న్ స్కిల్స్‌ ఉండాలి
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: సెప్టెంబర్‌ 17, 2020
వెబ్‌సైట్‌: https://gswsvolunteer.apcfss.in/

Previous
Next Post »
0 Komentar

Google Tags