Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Applications started for 171 jobs in BIS


 Applications started for 171 jobs in BIS

బీఐఎస్‌లో 171 ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం.

బ‌్యూరో ఆఫ్ ఇండియా స్టాండ‌ర్డ్స్ (బీఐఎస్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 171 గ్రూప్‌-ఏ, బీ, సీ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

కేంద్ర వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల శాఖ ప‌రిధిలోని బ‌్యూరో ఆఫ్ ఇండియా స్టాండ‌ర్డ్స్ (బీఐఎస్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 171 గ్రూప్‌-ఏ, బీ, సీ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగినవారు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈనెల 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలను https://bis.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

మొత్తం పోస్టులు: 171

అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌- 4 (లీగ‌ల్-1, ఫైనాన్స్‌-1, మార్కెటింగ్‌-1, లైబ్రెరీ-1)

అసిస్టెంట్ సెక్ష‌న్ ఆఫీస‌ర్‌-17

ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్-16

జూనియ‌ర్ ట్రాన్స్‌లేట‌ర్ (హిందీ)-1

లైబ్రెరీ అసిస్టెంట్‌-1

స్టెనోగ్రాఫ‌ర్‌-17

సీనియ‌ర్ సెక్ర‌టేరియ‌ట్ అసిస్టెంట్‌-79

జూనియ‌ర్ సెక్ర‌టేరియ‌ట్ అసిస్టెంట్‌-36

Previous
Next Post »
0 Komentar

Google Tags