Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Dumper Operator posts in SECL


Dumper Operator posts in SECL
ఎస్‌ఈసీఎల్‌లో డంపర్ ఆపరేటర్ 357 పోస్టులు
బిలాస్‌పూర్‌లోని సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్(ఎస్‌ఈసీఎల్)... పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 357
పోస్టుల వివరాలు: డంపర్ ఆపరేటర్

అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత, హెవీ మోటార్ వెహికల్ (హెచ్‌ఎంవీ) ఉండాలి.
ఎంపిక విధానం: అప్టిట్యూడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
 దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
 దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 21, 2020. 
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: http://www.secl-cil.in


Previous
Next Post »
0 Komentar

Google Tags