Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Extension of application deadline for Rashtriya Indian Military College


Extension of application deadline for Rashtriya Indian Military College
రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజీ దరఖాస్తు గడువు పొడిగింపు
రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజీ (డెహ్రాడూన్) ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును నవంబర్ 15 వరకు పొడిగించినట్లు ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో పేర్కొంది. డిసెంబర్ 1, 2 తేదీల్లో జరగాల్సి ఉన్న ప్రవేశ పరీక్షను కూడా కోవిడ్ కారణంగా వాయిదా వేసింది. దరఖాస్తు సమర్పణలో కొన్ని మినహాయింపులు ఇచ్చారు. హెడ్మాస్టర్ప్రిన్సిపాల్ సంతకం చేసిన విద్యార్హత ధ్రువ పత్రాలు, రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన నివాస ధ్రువపత్రాల నుంచి మినహాయింపునిచ్చారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags