Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ICF: 1000 Apprentice vacancies in Railways





ICF: 1000 Apprentice vacancies in Railways
ICF: రైల్వేలో 1000 అప్రెంటిస్‌ ఖాళీలు
 పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక
ఇంటిగ్ర‌ల్ కోచ్ ఫ్యాక్ట‌రీ (ఐసీఎఫ్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1000 అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
చెన్నైలోని రైల్వే డిపార్ట్‌మెంట్‌కి చెందిన ఇంటిగ్ర‌ల్ కోచ్ ఫ్యాక్ట‌రీ (ఐసీఎఫ్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1000 అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వీటిలో కార్పెంట‌ర్‌, ఎల‌క్ట్రీషియ‌న్‌, ఫిట్ట‌ర్‌, మెషినిస్ట్‌, పెయింట‌ర్‌, వెల్డ‌ర్ తదితర పోస్టులున్నాయి. పదో తరగతి/10+2 ఉత్తీర్ణత ఉన్నవాళ్లు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ 25, 2020 దరఖాస్తుకు చివరితేది. పూర్తి వివరాలకు https://pbicf.in/  వెబ్‌సైట్‌ చూడొచ్చు.
పోస్టుపేరు: అప్రెంటిస్‌
మొత్తం ఖాళీలు: 1000
అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో 10+2/ త‌త్స‌మాన‌ విధానంలో ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తో పాటు ఎన్‌సీవీటీ స‌ర్టిఫెట్‌ ఉండాలి.
ఎంపిక విధానం: ప‌దోత‌ర‌గ‌తి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు: రూ.100
దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్‌ 4, 2020
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: సెప్టెంబర్‌ 25, 2020
వెబ్‌సైట్‌: https://pbicf.in/


Previous
Next Post »
0 Komentar

Google Tags