Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Invitation to apply for Balashakti and Bala Kalyan Awards



Invitation to apply for Balashakti and Bala Kalyan Awards
బాలశక్తి, బాల కళ్యాణ్'లకు దరఖాస్తుల ఆహ్వానం
 కేంద్ర ప్రభుత్వం అందించే బాలశక్తి, బాల కళ్యాణ్ పురస్కారాలకు దరఖాస్తులు  ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఐసీడీఎస్ పీడీ చిన్మయిదేవి తెలిపారు.  వివిధ రంగాల్లో ప్రతిభ కనబరచిన బాలలకు బాలశక్తి పురస్కారాలు, బాలల హక్కులు, రక్షణ కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులకు బాల కళ్యాణ్ పురస్కారాలను ఏటా కేంద్రం అందజేస్తోందన్నారు. అవార్డులకు ఎంపికైన వారికి 2021 జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో ప్రధాని, రాష్ట్రపతుల చేతుల మీదుగా అవార్డుతో పాటు, నగదు ప్రోత్సాహక పురస్కారాలను అందిస్తారన్నారు. 
ఆసక్తి ఉన్న వారు ఈ నెల 15లోపు https://nca-wcd.nic.in/ వెబ్ సైట్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags