Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Notification for Distance Education of 10th and Inter Admissions (AP)




Notification for Distance Education of 10th and Inter Admissions (AP)
దూరవిద్య టెన్త్ , ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం 2020-21 విద్యాసంవత్సరానికి దూరవిద్య 10వ తరగతి, ఇంటర్మీడియెట్ కోర్సుల్లో ప్రవేశాలను ప్రారంభించినట్లు ఆ సంస్థ డైరెక్టర్ కేవీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. గుంటూరులోని సార్వత్రిక విద్యాపీఠం రాష్ట్ర కార్యాలయంలో గురువారం దూరవిద్య టెన్త్, ఇంటర్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ.. అభ్యర్థులు మీ-సేవ, ఏపీ ఆన్లైన్ కేంద్రాల ద్వారా అక్టోబర్ 10 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. కోవిడ్-19 వల్ల వాయిదా పడిన దూరవిద్య టెన్, ఇంటర్ పరీక్షలను ప్రభుత్వ నిర్ణయం మేరకు నిర్వహిస్తామన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags