Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Parthasarathy as Telangana State New Election Commissioner





Parthasarathy as Telangana State New Election Commissioner
తెలంగాణ రాష్ర్ట ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా పార్థసార‌థి
 తెలంగాణ రాష్ర్ట ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్థ‌సార‌థి నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప‌దవిలో పార్థసార‌థి మూడేళ్ల‌ పాటు కొన‌సాగనున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఎన్నికల కమిషనర్‌గా నాగిరెడ్డిని నియమించింది. ఈ ఏడాది ఏప్రిల్‌తో ఐదేళ్ల పదవీకాలం పూర్తైంది. ఆ త‌ర్వాత ప్రభుత్వం ఇప్పుడు పార్థసార‌థిని నియ‌మించింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags