Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS - POLYCET Schedule


TS - POLYCET Schedule
TS: పాలిసెట్ షెడ్యూల్
తెలంగాణ పాలి సెట్ షెడ్యూల్ విడుదల. ముఖ్యమైన తేదిలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.
·       ఈ నెల 12 నుంచి మొదటి విడత ప్రవేశాలు
·       17 వరకు ధ్రువపత్రాల పరిశీలన స్లాట్ బుకింగ్
·       14 నుంచి 18 వరకు ధ్రువపత్రాల పరిశీలన
·       14 నుంచి 20 వరకు వెబ్ ఆప్షన్లు
·       22న మొదటి విడత సీట్ల కేటాయింపు
·       30 నుంచి తుది విడత ప్రవేశాలు
·       ఈనెల 30, అక్టోబర్ 1 న తుది విడత వెబ్ ఆప్షన్లు
·       అక్టోబర్ 3న తుది విడత సీట్ల కేటాయింపు
·       7న విద్యా సంవత్సరం ప్రారంభం.

Previous
Next Post »
0 Komentar

Google Tags