Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC CAPF Examination - 2020 Notification




UPSC CAPF Examination -2020 Notification
యూపీఎస్సీ సీఏపీఎఫ్ ఎగ్జామినేషన్-2020 నోటిఫికేషన్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)... సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్(అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్-2020 నోటిఫికేషన్‌ను వెలువరించింది. ఇందులో ఉత్తీర్ణులైన వారికి కేంద్ర సాయుధ బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ హోదాతో కొలువులు లభిస్తాయి. ఈ నేపథ్యంలో.. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
పోస్టు పేరు: అసిస్టెంట్ కమాండెంట్
మొత్తం పోస్టుల సంఖ్య : 209
పోస్టుల వివరాలు: బీఎస్‌ఎఫ్: 78, సీఆర్‌పీఎఫ్: 13, సీఐఎస్‌ఎఫ్: 69, ఐటీబీపీ: 27; ఎస్‌ఎస్‌బీ: 22.
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. ఎన్‌సీసీ బి, సి సర్టిఫికెట్లు ఉన్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్టుల్లో ప్రాధాన్యత ఉంటుంది.
వయసు: ఆగస్టు 1, 2020 నాటికి 20-25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్షతోపాటు ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 7, 2020.
దరఖాస్తు ఫీజు: రూ.200, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
పరీక్ష తేదీ: డిసెంబరు 20, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: www.upsc.gov.in
డైరెక్ట్ అప్లికేషన్ కొరకు క్లిక్ చేయండి: https://upsconline.nic.in/mainmenu2.php


Previous
Next Post »
0 Komentar

Google Tags