Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

WHY SHOULD I EAT THE MILLETS,HOW IT FILLS THE HEALTH OF OUR LIVES

WHY SHOULD I EAT THE MILLETS,HOW IT FILLS THE HEALTH OF OUR LIVES


SIRI LOKAM BOOK PREPARED BY DOCTOR KHADER.
ప్రఖ్యాత శాస్త్రవేత్త, ఆరోగ్యం ఆహార నిపుణులు, డాక్టర్ ఖాదర్ అది రామ కృషి ద్వారా, మన ముందు తరాలు ఆహారంగా తిన్న ఈ అద్భుత ఎంకన్న ఆహార ధాన్యాలు 'సిరి ధాన్యాలు' తిరిగి వెలుగులోకి వచ్చాయి. ఈనాటి ఆధునిక రోగాల నివారణ, నిర్మూలన లలో కూడా ఈ 'సిరి ధాన్యాలు' ఎలా పాత్ర వహిస్తాయి డాక్టర్ ఖాదర్ ప్రపంచానికి చాటి చెప్తున్నారు. ఇది మనకు, మన ముందు తరాల వారికి, మన భూములకు, మన వాతావరణానికి, మన ఆరోగ్యానికి ఒక వరం. ప్రపంచానికి మార్గదర్శకం కానున్నాయి ఈ 'సిరి ధాన్యాలు'.


  • ఆధునిక రోగాలను పారద్రోలుదాం......" మన పూర్వీకులు ముఖ్య ఆహారంగా తిన్న ఘనమైన సిరి ధాన్యాలతో"
  • సిరి ధాన్య మిల్లెట్ లు ఎందుకు తినాలి అన్న విషయాన్ని శాస్త్రీయంగా క్లుప్తంగా తెలుసుకుందాం.
  • నేడు మీరిక మధుమేహానికి బానిసలు కానక్కర్లేదు :ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
  • మానవుడికి ఆనందం స్వేచ్ఛ నుండి లభిస్తుంది. స్వేచ్ఛ రోగాల నుండి ఆరోగ్య సంబంధమైన కష్టాలనుండి పొందాల్సి ఉంది.
  • సిరి ధాన్యాలను మన జీవితాలలో కి ఎందుకు ముఖ్య ఆహారంగా ఆహ్వానించాలి? 10 కారణాలు.
  • సరైన ఆహారం తినండి..... మీ రోగాలు బాహు చేసుకోండి.....
  • సంపూర్ణ ఆరోగ్యానికి సిరి ధాన్యాలు (5 మిల్లెట్ లు)
  • ఆధునిక రోగాలను సిరి ధాన్యాలతో రూపుమాపు దా0


WHY SHOULD I EAT THE MILLETS,HOW IT FILLS THE HEALTH OF OUR LIVES,MILLETS USES,USES OF MILLETS,సిరి ధాన్య మిల్లెట్ లు ఎందుకు తినాలి,డాక్టర్ ఖాదర్ సిరి ధాన్యాలు,
Previous
Next Post »
0 Komentar

Google Tags