Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Description on VVPAT Machine back side knob ll General Elections-2019

VVPAT MACHINE  BACK  SIDE  KNOB పై వివరణ


VVPAT MACHINE  వెనక  భాగంలో  ఒక KNOB   వుంటుంది. అది రెండు విధాలుగా SET చేయబడి వుంటుంది .
1)KNOB  అడ్డంగా వుంటే TRANSPORTATION MODE. అంటే VVPAT MACHINE ను ఒక చోట నుంచి వేరే చోటుకి తీసుకొని వెళ్ళడానికి, తీసుకొని  వెళ్ళేటప్పుడు VVPAT MACHINE లోని విడిభాగాలు కదలకుండా వుండాలంటే మనం KNOBని అడ్డంగా  (TRANSPORTATION  MODE) ఉంచాలి. (అప్పుడు VVPAT MACHINE లోని  భాగాలూ గట్టిగా పట్టి వుంచబడతాయి. లోపల  ఏ భాగము కదిలే  అవకాశం  వుండదు. కనుక   machine సక్రమముగా పని  చేయుటకు అవకాశం  వుంటుంది.
 అడ్డంగా   ఉంచే   సందర్భాలు
 i) MOVING  DISTRIBUTION CENTRE TO POLLING  STATION.
 ii) MOVING  POLLING  STATION TO DISTRIBUTION CENTRE (AFTER  POLLING  ENDS)
2) KNOB నిలువుగా వుంటే (WORKING  MODE) అంటే VVPAT MACHINE తన యొక్క పని అంటే ఓటు  స్లిప్పులు ముద్రించే పని ప్రారంభించాలి అనుకుంటే KNOB ని నిలువుగా ఉంచాలి. అప్పుడు మాత్రమే VVPAT MACHINEలోని భాగాలూ కదిలి ఓటు స్లిప్ ముద్రించబడుతుంది. (KNOB నిలువుగా   ఉంచినప్పుడు VVPAT MACHINE లోని భాగాలూ  FREE గా కదులుతాయి)
నిలువుగా ఉంచే సందర్భము
mock poll ప్రారంభానికి ముందు VVPAT MACHINE వెనక knob ను నిలువుగా వుంచి మాత్రమే control యూనిట్ switch on చెయ్యాలి.
ముఖ్య సందర్భాలు
1)డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో   knob అడ్డంగా ఉంచాలి.
2)mock poll ముందు  తప్పకుండ knob నిలువుగా   వుంచి మాత్రమే control  యూనిట్ on చెయ్యాలి.
3)మొత్తం పోలింగ్ పూర్తి అయిన తర్వాత knobని అడ్డంగా వుంచి VVPAT MACHINEను boxలో   ఉంచాలి.
4)మీకు VVPAT MACHINE వెనక భాగాన రెండు బొమ్మలు green మరియు red వుంటాయి. మరియు clear గా రాసి వుంటుంది.

Description on VVPAT Machine back side knob / General Elections-2019 / ఎలక్షన్స్-2019 / useful information for election process-2019 / Andhrapradesh Assembly elections-2019 / General elections useful information  / Elections -2019 / Telangana Parlament elections-2019 / Andhrapradesh Parlament elections-2019 / Parlament elections-2019 / Useful information for PO, APO & OPO / Polling officers useful information / About VVPAT Machine back side knob
Previous
Next Post »
0 Komentar

Google Tags