Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

WinS STAR RANKING TOOL APP

WINS STAR RANKING TOOL APP


Wins Star Ranking Tool Android App by UNICEF India
@The WinS Star Ranking School / District Self Evaluation Tool explicit purpose of the awards is to honor schools that have undertaken significant steps towards fulfilling the mandate of the Swachh Vidyalaya Campaign.
@The Awards are given at the District, State as per the process defined in the concept note on Swachh Vidyalaya Puraskar.
@Authorized School / District Evaluator will login and enter his observations while he/she is inspecting the school using this app.
అసలు విన్స్ స్టార్ ర్యాంకింగ్ టూల్ యాప్ అంటే ఏమిటి ? దీనిలో ఏ ఏ అంశాలు ఉంటాయి...?
అతున్నత ప్రమాణాల పాఠశాలలకు ర్యాంకింగ్ లకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమమే విన్స్ స్టార్ ర్యాంకింగ్ టూల్ యాప్. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వ పాఠశాలలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ' విన్స్ ర్యాంకింగ్ టూల్' కార్యక్రమం చేపట్టింది. ఎంపిక చేసిన రాష్ట్రాల్లోని జిల్లాల్లో దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విన్స్ స్టార్ ర్యాంకింగ్ టూల్ యాప్ ను డౌన్లోడ్ చేయాలి. పాఠశాలలోని 7 అంశాలకు సంబంధించిన ప్రశ్నల సమాధానాలతో పాఠశాల ఫొటోలను ' విన్స్ స్టార్ ర్యాంకింగ్ టూల్ ' యాప్లో ప్రధానోపాధ్యాయుడు క్రోడీకరించాలి. నమోదు చేసిన సౌకర్యాలను బట్టి ఆయా పాఠశాలలకు స్టార్ - 1 నుంచి స్టార్ - 5 వరకు ప్రకటిస్తారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక , తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. 
Click here for Live demo video

Click here for...WINS STAR RANKING TOOL APP
Previous
Next Post »

1 comment

  1. My near by school hm entered a wrong mobile number in registration. What can they do for otp sir

    ReplyDelete

Google Tags