Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP EAMCET-2020 Notification details

AP EAMCET-2020 Notification details
ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్ వివరాలు
ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదలైనది. బీటెక్,  ఐదేళ్ల బీటెక్ ఆనర్స్ ప్రస్తావన లేకుండానే నోటిఫికేషన్ విడుదలైనది.
షెడ్యూల్ ఇలా..
*దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: ఫిబ్రవరి 29
*తుది గడువు: మార్చి 29
      అపరాధ రుసుము దరఖాస్తు చేసుకొనుటకు గడువు..
      రూ.500తో :ఏప్రిల్ 5వరకు
      రూ.1000 తో: ఏప్రిల్ 10 వరకు
      రూ.5వేల తో: ఏప్రిల్ 15 వరకు
      రూ.10వేలు కడితే: ఏప్రిల్ 19 వరకు
*హాల్‌టికెట్ల డౌన్లోడ్: ఏప్రిల్ 16 నుంచి
*ఇంజినీరింగ్ పరీక్షలు: ఏప్రిల్ 20 నుంచి 23
*వ్యవసాయ పరీక్షలు: ఏప్రిల్ 23, 24
*పరీక్షల సమయం: ఉదయం 10 నుంచి 1గం. వరకు & మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు
*ఇంజినీరింగ్ ప్రాథమిక 'కీ': ఏప్రిల్ 23
*వ్యవసాయ ప్రాథమిక 'కీ: ఏప్రిల్ 24
*అభ్యంతరాల స్వీకరణ: ఏప్రిల్ 28 సాయంత్రం 5 గంటల వరకు
*ఫలితాల విడుదల: మే 5
*ఎంసెట్‌ ర్యాంకుల నిర్ధారణలో ఎంసెట్‌ మార్కులను 75 శాతం, ఇంటర్‌ మార్కులను 25 శాతం కింద పరిగణిస్తామని తెలిపారు.
Download... AP EAMCET-2020 Notification 
Official website CLICK HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags