Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Recruitment of Assistant Professors & General Duty Medical officers on contract basis

Recruitment of Assistant Professors & General Duty Medical officers on contract basis


1,184 వైద్య పోస్టుల భర్తీ
కొవిడ్-19 అవసరాల కోసం 1,184 వైద్యుల పోస్టులను ఒప్పంద విధానంలో వైద్యారోగ్య శాఖ భర్తీ చేయనుంది. భవిష్యత్తులో జరిగే శాశ్వత నియామకాల్లో 15% ప్రాధాన్యం ఇస్తారు. 
పోస్టుల వివరాలు:
*జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ - 592 పోస్టులు
అర్హత: ఎంబీబీఎస్
*స్పెషలిస్ట్ ఇన్ జనరల్ మెడిసిన్ + స్పెషలిస్ట్ ఇన్ పల్మనరీ మెడిసిన్ - 400 పోస్టులు
స్పెషలిస్ట్ ఇన్ జనరల్ మెడిసిన్
అర్హత: ఎండీ లేదా డీఎన్‌బీ జనరల్ మెడిసిన్
స్పెషలిస్ట్ ఇన్ పల్మనరీ మెడిసిన్
అర్హత: ఎండీ లేదా డీఎన్‌బీ పల్మనరీ మెడిసిన్
*స్పెషలిస్ట్ ఇన్ అనస్తీసియాలజీ – 192 పోస్టులు
అర్హత: ఎండీ లేదా డీఎన్‌బీ అనస్తీషియాలజీ
పే స్కేల్ వివరాలు:
*స్పెషలిస్ట్స్: Rs. 1,10, 000
*జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు:  Rs.53,945
*దరఖాస్తుల ప్రారంభ తేదీ:  15.4.2020
*దరఖాస్తుల ముగింపు తేదీ: 19.4.2020
Detailed Notification
DOWNLOAD
Official website
CLICK HERE

Previous
Next Post »
0 Komentar